View all comments

ఇప్పుడు చదివినదానికంటే కొంచెం వేగంగా చదివి ఉంటే తరువాత ఏమిటి అన్న ఆతురతకూ హాయికీ వారధి కట్టినట్టు ఉండేదేమోనండీ. మీ ప్రయత్నం అభినందనీయం అనటం నాబోటి పిలకాయకు నప్పదు కాబట్టి మీ ప్రయత్నం అభివందనీయం అని సరిపుచ్చుకుంటున్నాను. నమస్సులతో భవదీయుడు Posted By ముక్కు శ్రీరాఘవకి
Nenu konni chapters swathy -internet lo chadivaanu. Ippudu Cd koni chaduvu thaanu. Naa 12 th year lo maa mavayya dwara mee parichayam ayyindi. Appati ninchi nenu mee iddari FAN ni. Thappakunda baaguntundi. Posted By Surya Kumari (Suma)
Silent legends in the world Posted By Kvkumar
EXcellent. The audio is as sweet as the narration in the book. When are we going to get in India. We have sufficient time to tread the book. SPB's reading is so sweet and melodious, we would like have the audio CDs at the earliest. MACHI RAJU, M.S. TIRUPATI Posted By Mylavrapu
మహాప్రభో!!! ఇది మీరు వినాల్సిందే!! శబ్దగ్రంధ రూపం లో 'కోతి కొమ్మచ్చి' వెలువడింది అని తెలియగానే.... కనులారా వినేసి చెవులారా చదివేసానండి... నిజం చెప్పాలి అంటే కొద్దిగా జంకాను... మొదటగా. - ఎలా వుంటుందో అని!!! రమణ చెప్పినట్టు - గిరీశం చేత చెప్పించినట్టు...." బుక్స్ కొనడమా..barbarious! Worse than selling girls!" అని తెలిసినా....ఎందుకనో....బాపు రమణల పుస్తకాలు అచ్చులో వున్నవి కొనడం....అచ్చులో లేనివి అవి ఉన్నవాళ్ళ దగ్గర నుండి సంగ్రహించడం....('తిరిగి ఇస్తామండి' అని చెప్పి!) అలవాటు అయిపోయిన నాకు.. 'కోతి కొమ్మచ్చి' మాత్రం కొనడానికి/సంగ్రహించడానికి కుదరలేదు - అమెరికా లో వుండడం వలన. దరిమిలా.. మా మేనమామ... (బాపు రమణ లా మరొక్క వీరాభిమాని) మొదటి రెండు భాగాలని పంపడం.... వాటి గీతార్ధాల్లో ఎన్నో భావాలని ఆవిష్కరించేసుకుని మురిసిపోవడం జరిగిపోయాయి.... Oscar Wilde చెప్పినట్టు 'To define is to limit' !!! నేను కూడా ఒక కొమ్మ నుండి మరొక్క కొమ్మకి దాటేస్తున్నాను అని బోల్డు అవమానం వేసేస్తోంది.... మీ సత్త్ప్రయత్నానికి శతకోటి వందనాలు.... అనంత కోతి జిందా బాదుడ్లు..... (ఇది ముళ్ళపూడి వారి ప్రయోగమే - బాలు గళం లో !!!) ఇంతా చెప్పి శ్రీపతి పండితారాధ్యుని గురుంచి ప్రస్తావించకపోతే అది మహా పాపమే అవుతుంది... మన 'బాలు'డి గురుంచి...నేను మొదలు పెడితే...ఇక ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుందేమో..... అందుకని ఒక చిన్న . పెట్టేస్తున్నా ఇప్పటికి ఎందరో మహానుభావులు అందరికి వందనములు.... భవదీయుడు.... ఒక ముళ్ళపూడి - బాపు - బాలు ల వీరాభిమాని... శరత్ నిడసనమెట్ల Posted By Sarat
Show More
LOADING...